నిత్యామీనన్ జయలలిత పాత్రలో “ది ఐరన్ లేడీ” అనే బయోపిక్ లో చేయనుందా?

జయలలిత 2వ వర్దంతి సందర్బంగా సోషల్ మీడియా లో అనేక పోస్ట్స్ వస్తున్నాయి. అందులో బాగా వైరల్ అయినది ఈ పోస్టర్. ఇందులో నిత్య మీనేన్ జయలలిత పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ బయోపిక్ ని “ఐరన్ లేడీ” అనే పేరుతో ప్రియదర్శిని దర్సకత్వంలో ఉంటుందని పెర్కున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సివుంది.

Jayalalitha Biopic “Iron Lady” – Nithya Menen to play the lead?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *