నాని సరసన మేఘా ఆకాష్?

ఇష్క్, మనం, 24 ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని 24 వ చిత్రం రానుంది. ఈ చిత్రం లో లై, చల్ మోహన రంగ ఫేమ్ హీరోయిన్ మేఘా ఆకాష్, నాని సరసన నటించబోతున్నట్లు సమాచారం.

ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 14 న మొదలుకానుంది. ఇది థ్రిల్లర్ జోనర్ అని డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *