“అందరకి నా హృదయపూర్వక నమస్కారం! ధనం దాచాగాలరేమో గాని తేజస్సును దాచాగలరా? తెరలు దించగలరేమో గాని శిరస్సు వొంచగలరా?..దాశరధి గారు చెప్పిన మాటలు నా మదిలోమారు మొగుతుంటై. అలాంటి తెలంగాణా సమరయోధులు స్పూర్తిని, స్వతంత్ర సమరయోధులు స్పూర్తిని తీస్కుని తెలంగాణ యువత ఈ రోజు తెలంగాణ సదించుకోగల్గింది..ఒక సరికొత్త రాష్ట్రాన్ని ఇంత ఓడిడుకుల మధ్యా సదించుకో గల్గింది! తెలంగాణ పోరాట స్పూర్తుని, త్యాగాలను సంపూర్ణంగా గుర్తుంచిన వాడిని కాబట్టే నాకు తెలంగాణ అంటే అంత గౌరవం. కాని ఈరోజున ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపధ్యంలో తక్కువ సమయం ఉండడం వల్, ఎక్కువ సమయం నేను కేట ఇంచక పోవటం వల్ల నేను తెలంగాణ లో జనసేన పార్టీ ని పోటి చేయలేకపోతున్నాను…” – పవన్ కళ్యాణ్