రాజమౌళి నిర్మించనున్న బాహుబలి ప్రీక్వెల్ కు రంగం సిద్ధం!

డిసెంబర్ నెలలో బాహుబలి ప్రీక్వెల్ షూటింగ్ మొదలుకానుంది. ఆనంద్ నీలకంఠన్ 2017 లో రచించిన “ది రైజ్ ఆఫ్ శివగామి” అనే నవల ద్వారా “బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్” ఈ నెలలో రూపుదిద్దుకొబోనుంది. దేవకట్ట, ప్రవీణ్ సత్తారు కలిసి తీయబోతున్న ఈ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ ఆర్కా మీడియా తో కలిసి రాజమౌళి నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మృణాల్ టాకూర్, రాహుల్ బోస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం శ్రియశరన్ కూడా ఇందులో నటించనున్నట్లు తెలుస్తుంది.

Baahubali: Before the beginning netflix video promo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *