అల్లు అర్జున్ సరసన కైరా అద్వానీ?

‘భరత్ అనే నేను’ చిత్రం లో యువకుల మనసులను దోచుకున్న కైరా అద్వానీ ఇప్పుడు అల్లు అర్జున్ సరసన నటిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వపు బాధ్యతలు చేప్పటగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇది ఇలా ఉండగా కైరా అద్వానీ, రామ్ చరణ్ సరసన నటించిన ‘వినయ విధేయ రామ’ జనవరి, 2019 న విడుదలకు సిద్ధముగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *